Monday, May 21, 2018

MBA HOD Received Ph.D(Doctarate)

ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరంగ్ నందు ఎం.బి.ఏ డిపార్టుమంటు శాఖాధిపతి & అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తునన డా||వి.పోతురాజు గార్ట ఎం.బి.ఏ లో “ఎ సుడీ ఆన్ సిఆర్ఎం ప్రాక్టుసెస్ ఇన్ జిరాక్స్ ఇండస్ట్రీ (ఎ కేస్త సుడీ ఆఫ్ మోడీ అండ్ కేనన్ జిరాక్స్ కంపెనీస్)” నందు గైడ్ డా||యం.శ్రీనివాస నారాయణ గార ఆధ్వరయంలో
డాకురేట్ డిగ్రీని పందిన సందరాానిన పురసకరంచుకొని ఈశ్వర కళాశాల సిబ్బంది, యాజమానయం మరయు విద్యయర్టులు ఘనంగా సనాాన కారయక్రమం నిరవహంచినటుు కళాశాల ప్రిని్పాల్ డా|| జి.నాగమలేుశ్వరరావు గార్ట తెలియచేశార్ట.
డా||వి.పోతురాజు గార్ట జాతీయ, అంతరాాతీయ సదస్త్లలోను , జరనల్్ లోను పరశోధ్నా పత్రాలను సమరపంచారని కళాశాల వైస్-ప్రిని్పాల్ డా ||సయయద్ ఖాసిం గార్ట తెలియచేశార్ట. కళాశాలలో పరశోధ్నకు కావలసిన అనినరకాల సౌకరాయలను సమకూర్టస్తునానమని కళాశాల సెక్రటరీ & కరస్పండంట్ శ్రీ. షేక్స. కరీమ్ మొహదిిన్ గార్ట తెలిపార్ట.






Eswar College of Engineering
Narasaraopet

Friday, May 18, 2018

ECE Student Got Job in Railways

స్థానిక కేస్థనుపల్లి లోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరంగ్ నందు బి.టెక్ ఇ.సి.ఇ. విభాగంలో 71.65% ఉత్తీరణత స్థదించిన విద్యయరి వి.కోటేశ్వరరావు (10JE1A0437) ఈస్ట్ కోస్ట్ రైలేవ, గ్రూప్ –సి విభాగం లో ఎంపికైనట్లి కళాశాల
ప్రినిిపాల్ డా|| జి.నాగమలేిశ్వర రావు గారు తెల్లయచేశారు.
ఈశ్వర్ కళాశాల కు చందిన విద్యయరి బాలు నాయక్(లేట్), రమాభాయి ల కుమారుడు వి.కోటేశ్వరరావు (10JE1A0437)  స్థ్ఫ్ సెలక్షన్ కమిటీ లో శిక్షణ పందుతూ ఈస్ట్ కోస్ట్ రైలేవ గ్రూప్ –సి ఎన్.టి.పి.సి విభాగం డిసెంబర్ 2015 న విడుదల అయిన ప్రకటన ద్యవర ఉద్యయగానికి దరఖాస్తీ చేసి వాల్తీర్ విభాగం విశాఖపటనం లోని ఆపరేటింగ్ డిపార్ట్మంట్ లో ఉద్యయగానికి ఎంపిక అయ్యయడని కళాశాల వైస్ట ప్రినిిపాల్ డా|| సయయద్ ఖాసిం గారు తెల్లపారు.




Eswar College of Engineering
Narasaraopet

Tuesday, May 15, 2018

New Tech Industries Placement Drive

ది.14.05.2018 (సోమవారం) నాడు చెన్నై లోని “NEW TECH INDUSTRIES” వార్ధ చెన్నైలో నిరవహంచిన ఇంటర్వ్వూలలో మొత్తం 10 మంది విద్యార్ధులు పాల్గొనగా, 5 మంది విద్యార్ధులు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రినిిపాల్
డా|| జి. నాగమలేుశ్వర రావు గార్ధ తెలియచేశార్ధ.
“NEW TECH INDUSTRIES” గత్ 20 సంవత్ిరాలు పైగా హండై, మార్ధతి,సుజుకి, టాటా, మహంద్రా, స్కానియా, టీవీఎస్ మొదలగు కంపెనీలకు స్పేర్ పార్స్ అందిచినసంసథ అని పేుస్మంట్ అధికార శ్రీ.షేక్.ముజీర్ గార్ధ తెలిపార్ధ.
త్మ కళాశాలలో క్రమశిక్షణ తో కూడిన విదాతో పాట్ల పేుస్ మంట్ి కలిేంచే విధంగా విధ్యార్ధులకు శిక్షణ ఇవవడం జర్ధగుతందని, కావలిటీ చెకింగ్ ఇంజనీర్ ఉద్యాగాలకు వారికాద్యయము 2,40,000 ర్వ్పాయలు ఉంట్లందని కళాశాల వైస్-ప్రినిిపాల్ డా|| సయాద్ ఖాసిం గార్ధ తెలిపార్ధ.

Eswar College of Engineering
Narasaraopet