Saturday, September 15, 2018

ESO Club Invocation Program


స్థానిక కేస్థనుపల్లలలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీర్డంగ్ నందు, ఈశ్వర్ స్టూడంట్స్ ఆర్డినేట్స (ఇ.
ఎస్. ఓ) కలబ్ ఇన్వవకేషన్ కార్యక్రమము లో స్టూడంట్స ఆక్టూవిటీ సంటర్్ ను జిజ్ఞాస ఇంటర్ పేస్ ప్రైవేట్స
ల్లమిటెడ్ వార్డ అద్వర్యం లో నిర్వహంచినట్లల కళాశాల ప్రిని్పాల్ డా|| జి . నాగ మలేలశ్వర్ రావు గారు
తెల్లయచేస్థరు.
ముందుగా ఈ కార్యక్రమానిక్ట ముఖ్య అతిధి గా విచేేసిన కుమార్డ లేఖ్యయ భర్ణి, అమరావతి యూత్ ఐకాన్, కథక్ డాన్ర్ గారు, నృత్య ప్రద్ర్శనతో ప్రార్ంభంచి, విద్యయరుాలను ఉద్దేశంచి మాట్లలడుతూ, ఇంటర్నేషనల్ ఇని్ిట్యయషన్్ ఆఫ్ ఎడుయకేషన్ వారు విద్యయరుాలను అనేక కళా నైపుణ్యయలలో ప్రావీణ్యం పందుటకు స్టూడంట్స ఆక్టూవిటీ సంటర్్ ను నిర్వహస్తునేట్లలతెల్లపారు. జిజ్ఞాస ఇంటర్ పేస్ ప్రైవేట్స ల్లమిటెడ్ వారు విజయవాడ మర్డయు గంట్యరు పర్డసర్ ప్రాంతాలలో 25 కళాశాలలోలఇంటర్నేషనల్ ఏజెనీ్స్ ను నడుపుతునేట్లల తెల్లయచేస్థరు. 64 కళలోలమొద్టి 5 ర్ంగాలకు చేందినట్లవంటి నాటయకళ, సంగీత్, స్థహత్య, చిత్రలేఖ్నం, శలప కళలోలభార్తీయులు అదివతీయులని, వీటిలో ఏద్దని ఒక కళలో రాణించాలనాే అంక్టత్ భావం, ఏకాగ్రత్లతో, అభయసించ వలసి ఉంట్లంద్ని లేఖ్య భర్ణి గారు చెపాపరు. రండు పేలటలను బ్యయలెన్్ చేస్టు చేసిన నాటయం అంద్ర్డనీ అలర్డంచింది.




Eswar College of Engineering
Narasaraopet

No comments: