స్థినిక కేస్థనుపల్లి లోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరంగ్, మొదటి బి.టెక్. సి.యస్.సి చదువుతునె విద్యారిని కె. రాజాలక్ష్మి మరయు ఇ . సి. ఇ చదువుతునె కె. స్థయి నవ్ా లక్ష్మి విద్యారినికి యూ. యస్. ఏ లో అకిసంచార్ స్థఫ్్వేర్ కంపెనీ లో స్థఫ్్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తునె గంటూరు వాసువుాలు శ్రీ. అన్నె నరసింహారావు గార
కుమారుడు శ్రీ. అన్నె శ్శిధర్ గారు ఒక్కొకొరకి రూ|| 5,000/- చెకుొలను అందించినటి కళాశాల ప్రినిసపాల్ డా|| జి. నాగ మలేిశ్వర రావు గారు తెల్లపారు.
విద్యారిని కె. రాజాలక్ష్మి యొకొ తండ్రి శ్రీ. రామారావు గారు ఒక చినె టిఫిన్ బండి తోనూ , కె. స్థయి నవ్ా లక్ష్మి విద్యారిని తండ్రి శ్రీ. కె. రామాంజనేయులు గారు బడ్డీక్కట్ తోనూ, పేదరకంలో ఉనెపపటికి వారు పదవ్ తరగతిలో 90% కనాె ఎకుొవ్ మారుొలు అదేవిధంగా ఇంటర్మీడియట్ నందు 900 కు పైగా మారుొలు స్థధంచినందుకు గాను ఈ
ఆరిక సహాయం లభంచిందని కళాశాల చైరీన్ శ్రీ.షేక్.మీరావ్ల్ల గారు తెల్లయచేశారు. విద్యారుిలు అనిె రంగాలలో రాణంచటానికి తమ సహకారం ఎలిప్పపడూ ఉంటందని మరయు మంచి మారుొలతో ఉనెత చదువులు చదువుతునె విద్యారుిలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని శ్రీ. అన్నె నరసింహారావు గారు తెల్లయచేశారు.
Eswar College of Engineering
Narasaraopet
No comments:
Post a Comment