స్థానిక కేస్థనుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరంగ్ నందు, బి.టెక్. మరయుయం. బి.ఏ. విద్యయర్కులకు
జిజ్ఞాస టీమ్ వార ఆద్వరయం లో శ్రీ. ఆకునూర్ బాల్పజీ వరప్రస్థద్ గార్క, ఇసుక శిలా కళాకార్కడు, డిపార్ట్మంట్ అఫ్
ల్పంగ్వవజ్ అండ్ కలచర్, ఆంధ్రప్రదేశ్ వారచే "శైకత శిల్పాలు" అనే అంశ్ంపై వర్ు షాప్ నిరవహంచినట్లికళాశాల
ప్రినిిపాల్ డా||జి.నాగ మలేిశ్వర రావు గార్క తెల్లయచేశార
శ్రీ. ఆకునూర్ బాల్పజీ వరప్రస్థద్ గార్క ముందుగా మాట్లిడుతూ చదువుతో పాట్ల విద్యయర్కులలో ఉనన
సృజనాతమకతను వెల్లకి తీయ్యయలని, ఆయ్య కళలలో నైపుణ్యం చంది ఉననత స్థాయికి చేర్కకోవాలని, దీనికి గాను డిపార్ట్మంట్ అఫ్ ల్పంగ్వవజ్ అండ్ కలచర్, ఆంధ్రప్రదేశ్ వార్క అనిన విధాల్ప సహకరస్థారని తెల్లయచేశార్క. అంతే కాకుండా విద్యయర్కాలకు ఇసుకతో శిల్పాలను ఎల్ప తయ్యర్క చయ్యయలో ప్రయోగ పూరవకంగా నేరాంచి, వినాయక చవితి పండుగ సంద్రభముగా వినాయకుడి శైకత శిలాం విద్యయర్కులతోనే చేయించార్క. . ఈశ్వర్ కళాశాలకు చందిన ఆర్్్ & క్రాప్ి మరయు ఇండియన్ కలచర్ & హెరటేజ్ కిబ్ కు చందిన విద్యయర్కాలు పాల్గొని ఇసుక లేద్య బంకా మనునతో చేసిన వినాయక విగ్రహలనే పూజకు వినియోగంచాలని అల్ప చేస్తా పరాయవరణానికి హంతంగా ఉంట్లంద్ని చపాార్క.
Eswar College of Engineering
Narasaraopet
No comments:
Post a Comment